Khammam | పోలీసు ఉద్యోగం కోసం పోలీసులే ట్రైనింగ్‌ | ABP Desam

2022-06-25 68

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కానిస్టేబుల్‌ పోటీకి వెళుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం 1350 ధరఖాస్తులలో స్క్రీనింగ్‌ పరీక్షలో 370 మంది అభ్యర్ధులు శిక్షణకు ఎంపికయ్యారు. వీరికి కొత్తగూడెం మైనింగ్‌ కాలేజీలో శిక్షణ అందిస్తున్నారు. ఉచిత శిక్షణలో బాగంగా వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వ్యాయామంలో తర్ఫీదు అందిస్తూనే రాతపరీక్ష కోసం అభ్యర్థులను సిద్దం చేస్తున్నారు.